కలెక్టర్ ను కలిసిన కమిషనర్

63చూసినవారు
కలెక్టర్ ను కలిసిన కమిషనర్
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సరియా ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసిన కమిషనర్ శ్రీనివాసరావు ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలానే గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో నీటి సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ కు తెలిపారు.

సంబంధిత పోస్ట్