కంభంలో జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

3చూసినవారు
కంభంలో జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ వర్ధంతిని పురస్కరించుకొని కంభంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దళితుల కోసం ఆయన చేసిన సేవలు మరపురాని వని, న్యాయ, రక్షణ, కార్మిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన గొప్ప నేతగా కొనియాడారు.

సంబంధిత పోస్ట్