పొట్టిరెడ్డిపల్లెలో కానరాని పారిశుద్ధ్యం

50చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పొట్టిరెడ్డిపల్లెలో పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సైడ్ కాలువలు లేకపోవడంతో ఇంట్లో మురుగు నీరంతా రహదారులపైకి వస్తోందని తెలిపారు. దీనివల్ల వాహనదారులు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆదివారం తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్