ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర నాయక్

70చూసినవారు
ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర నాయక్
ప్రకాశం జిల్లా కొమరోలు నూతన ఎస్సైగా వెంకటేశ్వర నాయక్ గురువారం తన బాధ్యతలను స్వీకరించారు. గతంలో వి. ఆర్ లో ఉన్న వెంకటేశ్వర నాయక్ ఎస్పీ ఆదేశాలతో కొమరోలు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు వెలిగండ్లకు బదిలీ అయ్యారు. మండలంలో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తామని ఎస్సై వెంకటేశ్వర నాయక్ అన్నారు.

సంబంధిత పోస్ట్