ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి కార్యాలయం వద్దకు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు. నాయకులు కార్యకర్తలు శాలువా పూలమాలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం లోని టిడిపి కార్యకర్తలతో పాటు వారి కుటుంబాలకు ఎరిక్షన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.