'కనిగిరిలో డయాలసిస్ కేంద్రం నూతన భవనం నిర్మించాలి'

65చూసినవారు
'కనిగిరిలో డయాలసిస్ కేంద్రం నూతన భవనం నిర్మించాలి'
కనిగిరిలో డయాలసిస్ కేంద్రం శిథిలా వ్యవస్థకు చేరిందని, నూతన భవనాన్ని మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాసులరెడ్డి యువ మోర్చా అధ్యక్షులు శివాజీ వినతి పత్రాన్ని అందించారు. ఒంగోలు నగరంలో శుక్రవారం పర్యటించన వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ను కనిగిరి బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్