గేదెకు వైద్యం చేస్తూ ప్రమాదానికి గురైన వెటర్నరీ అసిస్టెంట్

51చూసినవారు
గేదెకు వైద్యం చేస్తూ ప్రమాదానికి గురైన వెటర్నరీ అసిస్టెంట్
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి శనివారం గేదెకు వైద్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఎడమ చేయి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఏ.హెచ్.ఏ ప్రెసిడెంట్ వాసు ఆసుపత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. ఏ.హెచ్.ఏ యూనియన్ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్