నందనమారెళ్లలో ఆధార్ నమోదు కేంద్రం

50చూసినవారు
కనిగిరి మండలం నందనమారెళ్లలో గురువారం ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ కార్డులను నమోదు చేయించారు. సచివాలయ సిబ్బంది షరీఫ్ ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు ఆధార్ కార్డు చేయించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్