ఘనంగా అంబేడ్కర్ జయంతి నిర్వహించాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్

67చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం ఒంగోలు బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్