మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: ఆర్డీఓ

72చూసినవారు
మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: ఆర్డీఓ
కనిగిరి డివిజన్ పరిధిలో గల 13 మండలాల రైతులు, ప్రజలు సోమవారం జరుగు మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ జాన్ ఇర్వాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఆర్డీవో కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తున్నట్లు ఆయన అన్నారు. దూర ప్రాంతాల నుంచి రాలేనివారు ఫోన్ నెం: 08402294296 కు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలపాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్