కనిగిరిలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

62చూసినవారు
కనిగిరిలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు
కనిగిరిలో మంగళవారం రాత్రి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కనిగిరి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు చింతం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు మస్తాన్వలి, నంద, ఖాదర్బాషా , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్