సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ

64చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ
సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం సూచించారు. మంగళవారం కనిగిరి పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అతిసార, డెంగ్యూ వ్యాధులపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. పరిసరాలుపరిశుభ్రంగా ఉంచుకొని దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎంపీపీ తెలిపారు.