కెనరా బ్యాంక్ క్యాషియర్ రిటైర్మెంట్ సన్మానం

53చూసినవారు
కెనరా బ్యాంక్ క్యాషియర్ రిటైర్మెంట్ సన్మానం
వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక కెనరా బ్యాంక్ క్యాషియర్ రాయల నాగేశ్వరరావు రిటైర్మెంట్ సన్మానం శనివారం బ్యాంకు కార్యాలయంలో ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ అఖిల్ మాట్లాడుతూ నాగేశ్వరావు 40 సంవత్సరాలు బ్యాంకుకు సేవలు అందించారని ప్రతి ఒక్క ఉద్యోగి బ్యాంకుకు సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్