అంబేడ్కర్ జయంతి నిర్వహించడం ఆనందదాయకం: గుడిపాటిపల్లి సర్పంచ్

85చూసినవారు
అంబేడ్కర్ జయంతి నిర్వహించడం ఆనందదాయకం: గుడిపాటిపల్లి సర్పంచ్
బడుగుల జీవితంలో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని ఆయన జయంతి నిర్వహించడం ఆనందదాయకముని గుడిపాటిపల్లి సర్పంచ్ కటికల రిబ్కా వెంకటరత్నం అన్నారు. ఈ సందర్భంగా గుడిపాటిపల్లి పంచాయతీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సోమవారం నివాళి అర్పించారు. పంచాయతీ కార్యదర్శి కొండారెడ్డి, ఎంపీటీసీ నాగేశ్వరరావు, వెంకటయ్య, ఆశీర్వాదం, విద్యా కమిటీ చైర్మన్ విజయ్, ప్రదీప్ కుమార్, దేవ సహాయం, శ్రీరామ్ నాగరాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్