కనిగిరిలో పర్యటించిన రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్

68చూసినవారు
కనిగిరిలో పర్యటించిన రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్
కనిగిరిలోని అటవీ శాఖ కార్యాలయంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మొక్కలు నాటారు. సిసిఎఫ్ పథకంలో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో రిజర్వ్ ఫారెస్ట్ హాజీపురంలో పెంచిన మియావాకి ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించారు. ప్లాంటేషన్ పెంపుకు కృషి చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్