చోడవరం: చిన్న వర్షానికే బురద మయం

79చూసినవారు
చోడవరం: చిన్న వర్షానికే బురద మయం
వెలిగండ్ల మండలం చోడవరంలో చిన్న వర్షానికే ప్రధాన రహదారి బురదతో నిండిపోయింది. ఈ క్రమంలో బురదలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బైకులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రహదారిని బాగు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్