కనిగిరి బాణాసంచా దుకాణాలలో సీఐ తనిఖీలు

57చూసినవారు
కనిగిరి బాణాసంచా దుకాణాలలో సీఐ తనిఖీలు
కనిగిరి పట్టణంలోని పలు బాణాసంచా గోడౌన్లు ఫ్యాన్సీ దుకాణాలలో సీఐ ఖాజావలి సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అక్రమంగా బాణసంచా నిల్వలు కలిగివున్నా, అక్రమంగా విక్రయాలు జరిపినా అతి దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమితికి మించి ఫైర్ క్రాకర్స్ నిల్వ ఉంచినా చర్యలు తప్పమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సీఐ సూచించారు.

సంబంధిత పోస్ట్