కనిగిరిలో అర్బన్ హౌసింగ్ కాలనీని సందర్శించిన కలెక్టర్

58చూసినవారు
కనిగిరి మున్సిపల్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీని బుధవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డితో కలసి పరిశీలించారు. హౌసింగ్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయంను సద్వినియోగం చేసుకొని త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్