దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్డు

54చూసినవారు
దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్డు
కనిగిరి పట్టణంలోని గార్ల పేట రహదారి నుంచి శంఖవరానికి వెళ్ళు ఆర్ అండ్ బి రహదారి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం భారీ లోడ్ తో గ్రానైట్ లారీలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తూ ఉండడంతో పూర్తిగా దెబ్బతింది. ఈ రహదారి గుండా వెళ్లాలంటే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారిలో నూతనంగా తారురోడ్డు నిర్మించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్