విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

84చూసినవారు
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
కనిగిరి మున్సిపల్ పరిధిలోని పాతురు ఎస్సీ కాలనీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం జియోన్ ప్రేయర్ ఫౌండేషన్ ఫౌండర్ బలసాని రూబెన్ సతీమణి శాంతకుమారి నోట్ బుక్స్, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ పీటర్, కృపావరం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్