కనిగిరి పట్టణంలోని 20వ వార్డులో మంగళవారం తెల్లవారుజామున నుండే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెప్పిన హామీ ప్రకారం ఒకేసారి రూ. 4వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఎంపీ నారాయణ, పుల్లారావు, శ్రీహరి పాల్గొన్నారు.