కాటంరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా?

71చూసినవారు
కాటంరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా?
కనిగిరి దుర్గం 1314వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాల ప్రకారం తెలుస్తుంది. కాటంరాజు కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారు కొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూలు ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరువు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఒప్పందం కుదిరించుకున్నారని చరిత్ర.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్