ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య

65చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని గుంటూరు జోన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బి లింగేశ్వర రెడ్డి అన్నారు. కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న టీచ్ టూల్ పర్యవేక్షకుల శిక్షణ కార్యక్రమాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమగ్ర బోధనా విధానాలను ఉపాధ్యాయులు ఆచరించాలని ఆర్జెడి కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్