పెన్షన్ పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ

52చూసినవారు
పెన్షన్ పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశానుసారం కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా పింఛన్ ను చల్లగిరిగల మాజీ ఎంపీటీసీ పచ్చావ వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. తెల్లవారుజామున పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్