పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం

81చూసినవారు
పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం
కనిగిరి పట్టణంలోని ఎమ్మెస్సార్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థి కైరున్ కు కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ బుధవారం రూ. 5 వేలు ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మదర్ సేవా సమితి కోశాధికారి అయినా కే బాబురావు పేద విద్యార్థి పుస్తకాల కోసం సహాయం చేయడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్