కనిగిరి మండలం ఎన్. గొల్లపల్లి గ్రామం వద్ద యానాదులకు చెందిన పూరిల్లు గురువారం దగ్ధమైంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు కాగా కనిగిరి డిఎస్పి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తెలుగును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐ ఖాజావలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.