కనిగిరిలో అగ్నిమాపక వారోత్సవాలు

55చూసినవారు
కనిగిరిలో అగ్నిమాపక వారోత్సవాలు
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో అగ్నిమాపక అధికారి బంగారు బాబు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణకై మాక్ డ్రిల్ ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఏ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి అనే అంశాలపై ప్రయోగాత్మకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్