కనిగిరిలో నేడు మాజీ రాజ్యసభ సభ్యు తులసి రెడ్డి రాక

59చూసినవారు
కనిగిరిలో నేడు మాజీ రాజ్యసభ సభ్యు తులసి రెడ్డి రాక
కనిగిరి పట్టణంలో మాజీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం తో పాటు మీడియా సమావేశంలో తులసి రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డి సుబ్బారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్