ఈనెల 21న ఉచిత కంటి మెగా వైద్య శిబిరం

60చూసినవారు
ఈనెల 21న ఉచిత కంటి మెగా వైద్య శిబిరం
కనిగిర ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఈనెల 21న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మంగళవారం నిర్వాహకులు తెలిపారు. గుంటూరు శంకర నేత్రాలయ వైద్యుల ఆధ్వర్యంలో ఈ మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్