పరారైన అగ్రిగోల్డ్ జామాయిల్ స్మగ్లర్లు

83చూసినవారు
పరారైన అగ్రిగోల్డ్ జామాయిల్ స్మగ్లర్లు
పామూరు మండలంలోని గుమ్మలంపాడు, పడమర కట్టకిందపల్లి రెవెన్యూ సరిహద్దుల్లో ఉన్న అగ్రిగోల్డ్ జామాయిల్ పై స్మగ్లర్లు కన్నేశారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు గస్తీ నిర్వహించారు. రెవిన్యూ అధికారులు సంఘటన ప్రాంతం సమీపంలో ఉండడంతో
తెలుసుకున్న స్మగర్లు శుక్రవారం అక్కడినుండి పరారయ్యారు. జామాయిల్ చెట్లను నరికితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్