కొట్టాలపల్లిలో మంచి నీటి అవస్థలు

67చూసినవారు
కొట్టాలపల్లిలో మంచి నీటి అవస్థలు
పెళ్లిగండ్ల మండలం కొట్టాలపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీకి వారం రోజుల నుండి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పాఠశాల వద్ద ఉన్న బోరు నీటిని పట్టుకునేందుకు బారులు తీరే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు బోరుకు మరమ్మతులకు గురైన బోరు బాగుచేసి మంచినీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్