కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయనగరం ఎంపీ కొలిశెట్టి అప్పలనాయుడు సందర్శించారు. ఎంపీ మాట్లాడుతూ ఉగ్ర నరసింహరెడ్డి ప్రజలకు సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అందుకు నిదర్శనమే ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరమని కొనియాడారు.