కనిగిరిలో పెరిగిన ఎండ తీవ్రత

68చూసినవారు
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో కనిగిరి పట్టణంలోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 10: 00 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం 3: 00 గంటలకు 39° డిగ్రీ నమోదయింది. రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్