రేపు పొదిలికి రానున్న జగన్

71చూసినవారు
రేపు పొదిలికి రానున్న జగన్
వైసీపీ అధినేత జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు రానున్నారు. పొగాకు రైతుల కష్టాలు నేరుగా తెలుసుకునేందుకు ఈ పర్యటన నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, పొదిలికి చేరుకుంటారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి పొగాకు బోర్డు సందర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు.

సంబంధిత పోస్ట్