పామూరు తాహశీల్దార్ ను కలిసిన జనసేన జిల్లా కార్యదర్శి

62చూసినవారు
పామూరు తాహశీల్దార్ ను కలిసిన జనసేన జిల్లా కార్యదర్శి
పామూరు మండల తాహశీల్దారుగా ఇటీవల బాధ్యతల చేపట్టిన వాసుదేవరావును పామూరు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రహీముల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాసుదేవరావుకు రహీముల్లా శుభాకాంక్షలు తెలిపారు. పామూరు మండలంలోని పలు రెవెన్యూ సమస్యను తాసిల్దార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్