అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూములపై జేసీ సమీక్ష

77చూసినవారు
అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూములపై జేసీ సమీక్ష
అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూములపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ శుక్రవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీ హోల్డ్ కు అర్హత లేని భూములు అన్యాక్రాంతం అయ్యాయో, లేవో గుర్తించాలని రెవిన్యూ అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం పట్టణంలోని పలు అసైన్మెంట్ భూములను కనిగిరి ఆర్టీవో తో కలిసి ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్