కనిగిరి: ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు

85చూసినవారు
కనిగిరి: ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు
కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలంలో బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం కనిగిరి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు జేపీ రాజు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ తాతపూడి సురేష్ బాబు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యద్దనపూడి సాల్మన్ రాజు, సీఐటీయూ నాయకులు రాయల మాలకొండయ్య, మాజీ టీడీపీ అధ్యక్షుడు గోన బర్నబాసు బాబు, రాజు, మండల అధ్యక్షులు గోన వెంకటయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్