కనిగిరి: పిచ్చికుక్క దాడిలో 27 మందికి గాయాలు

62చూసినవారు
కనిగిరి పట్టణంలోని కార్లపేట రహదారిలో పిచ్చికుక్క రెచ్చిపోయింది. స్థానికులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో 27 మంది వరకు గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క దాడిలో సగం చేతి వేలు కాలుకు గాయాలయ్యాలని బాధితుడు అనిల్ తెలిపారు. ఈ పిచ్చికుక్కను స్థానికులకు గుర్తించి వెంటాడి చంపినట్లు గ్రామస్థులు వివరించారు.

సంబంధిత పోస్ట్