కనిగిరి: ఏసీబీ అధికారులమని చెప్పి రూ. 36 లక్షలు స్వాహా

81చూసినవారు
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ రిటైర్డ్ ఎంఈఓకు చెందిన రూ. 36 లక్షలు స్వాహా అయ్యాయి. కనిగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్న బ్రహ్మారెడ్డి అనే రిటైర్డ్ ఎంఈఓ కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము ఏసీబీ అధికారులమని, నీవు ఓ కేసులో చిక్కుకున్నావన్నారు. వెంటనే రూ. 36 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన వారు అడిగిన నగదును విడతల వారీగా ఇచ్చారు. చివరకు సైబర్ మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్