కనిగిరి: మహిళలకు శక్తి యాప్ పై అవగాహన

83చూసినవారు
కనిగిరి: మహిళలకు శక్తి యాప్ పై అవగాహన
హనుమంతునిపాడు మండలం మంగంపల్లి గ్రామంలో ఆదివారం మహిళలకు శక్తి యాప్ పై ఎస్సై మాధవరావు ఆదివారం అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ ను తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలి అని  ఎస్ఐ సూచిస్తూ అవగాహనకు వచ్చిన మహిళల చేత శక్తి యాప్ మొబైల్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేయించారు. మహిళల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్