కనిగిరి: సైబర్ నేరాల పట్ల ప్రమాదంగా ఉండాలి

67చూసినవారు
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి సీఐ ఖాజావలి తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో సీఐ బుధవారం మాట్లాడుతూ సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్నాయని, దానికి కారణం మనిషిలోని అత్యాశ, అమాయకత్వమే ప్రధాన కారణమని తెలిపారు. ఇటీవల కనిగిరిలో విశ్రాంతి ఎంఈఓ బ్రహ్మారెడ్డి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 36 లక్షకు పోగొట్టుకున్న విషయం మా దృష్టికి వచ్చిందని, బ్యాంక్ అకౌంట్ లను కొన్ని క్లోజ్ చేశామని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్