కనిగిరి: మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: రాజ్ కుమార్ నాయుడు

9చూసినవారు
కనిగిరి: మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: రాజ్ కుమార్ నాయుడు
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి ఆదేశాల మేరకు వెలిగండ్ల SC, BC కాలనీలొ ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల. రాజకుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరిగింది. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్