కనిగిరి: క్యాన్సర్ పై అవగాహన సదస్సు

2చూసినవారు
కనిగిరి: క్యాన్సర్ పై అవగాహన సదస్సు
కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో శనివారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స సాధ్యమన్నారు. అవసరమైన అన్ని రకాల సర్జరీలు, మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీప్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్