కనిగిరి: సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం

85చూసినవారు
కనిగిరి: సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం
కనిగిరి మండల కేంద్రమైన అనుమంతునిపాడులో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో సీసీ రోడ్లు మంజూరయ్యాయని టీడీపీ నేతలు వివరించారు. శనివారం మండల టీడీపీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి సదరు పనులను ప్రారంభించారు. సీసీ రోడ్లను మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపినట్లు తిరుపతి రెడ్డి వివరించారు. నాయకులు రామకోటిరెడ్డి, వీరనారాయణరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్