ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం కనిగిరిలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు సీఐ షేక్ ఖాజావలి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రవీంద్రబాబు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సంజీవ్, సిపిఐ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసిన్,లాయర్ షాహిద్ సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు, తదితరులు పాల్గొన్నారు.