కనిగిరి: ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

70చూసినవారు
కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు కనిగిరి సీఐ ఖాజావలి గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల కేటాయించి నెంబర్లు లేకుండా ఆటోలను తెప్పితే వారిపై చర్యలు తప్పవన్నారు. అతివేగం అనార్థదాయకమని, నిదానంగా వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్