కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా అనేక సేవలను అందిస్తుందన్నారు. మహిళలకు సీమంతాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.