కనిగిరి: టీచర్ గా మారిన కలెక్టర్

55చూసినవారు
కనిగిరి మండలం పునుగోడు గ్రామంలోని ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీచర్ గా మారి విద్యార్థుల విద్యాసామర్థ్యాలను ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఏమవుతారు అంటూ ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, ఆధార్ కార్డు లేని వారు వాటిని పొందాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్