కనిగిరి: ఉపాధి బిల్లులు చెల్లించకుంటే ప్రత్యక్ష ఆందోళన

78చూసినవారు
గత మూడు నెలలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు వెంటనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హనుమంతునిపాడులో శుక్రవారం కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్