కనిగిరి: పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దు

52చూసినవారు
కనిగిరి: పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దు
పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించవద్దని కనిగిరి ఎస్సై తుళ్లూరు శ్రీరామ్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. బుధవారం కనిగిరి పట్టణంలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటోను ఆపి డ్రైవర్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్